17 Wonderful Quotes In Telugu. Number 14 is Absolutely Stunning

1 అందం అనేది దీపం లాంటిది దీపంలో నూనె ఉన్నంత వరకూ వెలుగుతుంది అలాగే అందం కూడా వయసు ఉన్నంతవరకే ఉంటుంది కానీ క్యారెక్టర్ అనేది సూర్యుడు లాంటిది జగతి ఉన్నంతవరకు ఉంటుంది

 

2 విజయాన్ని సాధించాలనే లక్ష్యం నీకు ఉన్నప్పుడు .. ఆ లక్ష్యంపై పూర్తి ఏకాగ్రత సారించు .. నీ లక్ష్యం నెరవేరుతుంది

 

3 గతం గురించి ఆలోచిస్తూ విచారించకు భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందకు వర్తమానంలో జీవించు

 

4 మన పుట్టుక సాధారణమైనదే కావొచ్చు మరణం మాత్రం చరిత్ర సృష్టించేదిగా ఉండాలి

 

5 లేవండి ! మేల్కోండి గమ్యం చేరేవరకు విశ్రమించకండి

 

6 కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నీవు నిరూపించుకునేందుకే వచ్చాయి

 

7 నీటిని , అలలను చూస్తూనే ఉండిపోతే .. నువ్వు సముద్రాన్ని ఎప్పటికీ దాటలేవు

Best Motivational quotes in telugu

8 విజయగాథలను చదివితే కేవలం సందేశాన్ని పొందుతావు .. కానీ ఓడిన కథను చదివితే .. గెలుపుకి మార్గాలను కనుగొంటావు

 

9 చిన్నతనంలో ఏదైనా రాయాలి అంటే పెన్సిల్ యూజ్ చేస్తాం కానీ పెద్దయ్యాక పెన్ను యూజ్ చేస్తాం ఎందుకంటే చిన్నతనంలో చేసే తప్పులను చెరిపెయ్యగలం కానీ పెద్దయ్యాక చేసే తప్పులను ఎప్పటికీ చెరపలేం .. !

 

10 నీ విలువ నువ్వు వేసుకున్న బ్రాండెడ్ దుస్తుల్లోనూ , నువ్వు ఖర్చు డబ్బులోనూ కనిపించదు నీ పేరు చెప్తే ఎంత మంది ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుందో దాన్ని బట్టి నీ విలువెంతో తెలుస్తుంది మనిషిలా అందరూ బతుకుతారు కానీ .. మంచి మనిషిలా కొందరే బతుకుతారు

 

11 గెలవకపోవడం ఓటమి కాదు మళ్ళీ ప్రయత్నించకపోవడం అసలైన ఓటమి

 

12 చెప్పుకుంటే పోయేది బాధ తెచ్చుకుంటే వచ్చేది కోపం తెంచుకుంటే తెగిపోయేది బంధం పెంచుకుంటే పెరిగేది ద్వేషం మరచిపోలేనిది .. ప్రేమ విడిపోనిది స్నేహం ఒక్కటే .. !!

 

13 ప్రపంచంలో తలిని మించిన యోధులు ఎవ్వరూ లేరు..!!

 

14 అందరూ డబ్బులు ఉంటేనే హాయిగా బతకచ్చు అనుకుంటారు అయితే డబ్బులు లేకపోతే చావు కూడా ప్రశాంతంగా అవ్వదని ఎవ్వరూ ఆలోచించరు

 

15 ఆకర్షణ బెడ్రూంలో పడుకుంటే తీరిపోతుంది కానీ ప్రేమ స్మశానంలో పడుకున్నా తీరదు .. !!

 

16 ప్రతీది డబ్బుతో కొనగలం అనుకుంటాం కానీ ఎన్ని కోట్లు గుమ్మరించినా కొనలేనివి కొన్ని ఉంటాయి అవే అనుబంధాలు ఆప్యాయతలు విలువ .. పొందిన వారికంటే పోగొట్టుకున్నవారికే బాగా తెలుస్తుంది

 

17 నీ హోదా .. స్థాయి పెరిగిందని నెత్తిన పెట్టుకుని పైకి చూస్తూ నడవకు కాలానికి గుణపాఠం నేర్పే అలవాటు ఉంది ముళ్ళులా నీ కాలికి గుచ్చుకుని నీ చేయితోనే తీసుకునేలా చేస్తుంది